Latest reports on ‘Ram Rahim leela’ reveals that his women followers used to escape from the hands of self styled godman by making excuses. <br />మహిళలపై ఆక్రుత్యాలకు తన ఆశ్రమాన్ని అడ్డాగా మార్చుకున్న గుర్మీత్ బాబా.. విచ్చలవిడి శృంగారంతో ఎంతోమందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెక్స్ అతనికో వ్యసనం. ఆశ్రమంలో అందమైన అమ్మాయిలను వెతికి మరీ ప్రతీరోజు తన 'గుఫా'కు రప్పించుకునేవాడు.